ఏపీ ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

83చూసినవారు
ఏపీ ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా ప్రజల తరుపున మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని గుర్తుచేశారు. చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తాము ఇంకా చూడాల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్