IOCLలో లా ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు

83చూసినవారు
IOCLలో  లా ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) గ్రేడ్-A లా ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) లేదా ఐదేళ్ల LLB డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ www.iocl.com ద్వారా సమర్పించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 లా ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్