స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్, ఒత్తిడితో బాధపడేవారు, రక్త హీనతతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలట. అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయను తీసుకోకూడదు. పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.