APPLY: 545 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

58చూసినవారు
APPLY: 545 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ITBPలో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసై ఉండి 21- 27 ఏళ్లు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి రూ.21,700- 69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు recruitment.itbpolice.nic.in చూడగలరు.

సంబంధిత పోస్ట్