జనన ధృవీకరణ పత్రంలో ఏమైనా తప్పులున్నాయా? అయితే త్వరగా సరిచేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 27, 2026 గడువు తర్వాత జనన ధృవీకరణ పత్రాన్ని సరిచేయడానికి కుదరదు. ఈ గడువు లోపు జనన ధృవీకరణ పత్రం లేకపోయినా, దానిలో ఏమైనా తప్పులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://dc.crsorgi.gov.in/crs/ ని సందర్శించగలరు.