యశ్ 'టాక్సిక్'లో ముగ్గురు హీరోయిన్లు వీరేనా?

55చూసినవారు
యశ్ 'టాక్సిక్'లో ముగ్గురు హీరోయిన్లు వీరేనా?
కన్నడ స్టార్ హీరో యశ్ నటించనున్న 'టాక్సిక్' మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార నటించనున్నట్లు సమాచారం. కరీనా కపూర్ స్థానంలో నయనతారను తీసుకున్నట్లు టాక్. త్వరలో ఈ సినిమా షూటింగ్ లండన్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గీతూ మోహన్దాస్ తెరకెక్కించనున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్