'ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు చాలిస్తారా?'

76చూసినవారు
'ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు చాలిస్తారా?'
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ BRS లోనే ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మరోసారి BRS నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. ఇవాళ సీఎల్పీ సమావేశానికి గాంధీ హాజరు కావడాన్ని ఉద్దేశించి 'ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు చాలిస్తారా మంత్రి గారూ' అని ట్వీట్ చేశారు. కాగా, గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్