టూత్‌బ్రష్ అరిగిపోయేంత వరకూ వాడుతున్నారా?

53చూసినవారు
టూత్‌బ్రష్ అరిగిపోయేంత వరకూ వాడుతున్నారా?
పాత, అరిగిపోయిన టూత్ బ్రష్ ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి 2 నుంచి 3 నెలలకు మీ టూత్‌బ్రష్‌ను మార్చాలని వైద్యులు చెబుతున్నారు. పాత బ్రష్‌లో బ్యాక్టీరియా ఉంటుంది. దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేనందున నోటి దుర్వాసన వస్తుంది. బ్రష్ ఉపయోగించిన తర్వాత, బ్రష్ హోల్డర్, కప్పులో వేయకుండా గాలికి అరబెట్టాలి.

సంబంధిత పోస్ట్