టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా?

58చూసినవారు
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా?
ప్రస్తుత కాలంలో సరికొత్త రెడీమేడ్ ఫుడ్స్ ప్రిపరేషన్‌లు వచ్చాయి. టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని తాగొద్దని ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఆహార ప్యాకేజింగ్ కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. నైలాన్, విస్కోస్ రేయాన్, పాలీప్రొఫైలిన్ వంటి వివిధ రకాల ప్లాస్టిక్‌లతో బ్యాగ్‌లు తయారవుతాయి. ఇది క్యాన్సర్‌ను కలిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని అణిచివేస్తుంది.

సంబంధిత పోస్ట్