తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆలయ పుష్కరిణిలో మార్చి 13 వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పుష్కరిణిలో ఉత్సవమూర్తులు విహరించనున్నారు. తెప్పోత్సవాల దృష్ట్యా మార్చి 9, 10 తేదీల్లో మార్చి 9, 10 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ రద్దు చేశారు.