జగనన్న అంటే మోసం.. మరోసారి నోరు జారీన రోజా (వీడియో)

70చూసినవారు
AP: వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి మాజీ సీఎం జగన్‌పై నోరు జారారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడారు. మళ్లీ మధ్యలో మోసం, దగా అంటే జగనన్నే అంటూ నోరు జారారు. తర్వాత సర్దీ పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్