మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి: నీతా అంబానీ (VIDEO)

72చూసినవారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్‌నెస్ గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ పంచుకున్నారు. అన్ని వయస్సుల మహిళలు తమ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 61 ఏళ్ల వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, మరింత దృఢంగా మారాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్