డ్రోన్ ఎగరేసినందుకు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు: సీఎం రేవంత్

71చూసినవారు
డ్రోన్ ఎగరేసినందుకు రూ.500 జరిమానా విధించాల్సింది కానీ, నన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో వేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'చర్లపల్లి జైల్లో నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 16 రోజులు నిర్బంధించారు. నిద్ర లేక, ట్యూబ్‌లైట్లు ఆపక, బల్లులు శబ్దం చేస్తే ఒక్క రోజు కూడా పడుకోలేకపోయాను. బెయిల్ ఇవ్వకుండా అధికార దుర్వినియోగం చేశారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్