మంచి చేసేవారికి సహకరించకపోతే తప్పే అవుతుంది: చంద్రబాబు(వీడియో)

58చూసినవారు
నేడు పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. "మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది.. అన్నీ సకాలంలో పూర్తి చేసుకుందాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది" అంటూ చెప్పుకొచ్చారు. ఓ మహిళ మాట్లాడిన మాటలకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనలా అందరూ మాట్లాడాలని, కృతజ్ఞతను చూపించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి చేసేవారికి సహకరించకపోతే తప్పే అవుతుందని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్