కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ ధాటిగా ఆడుతోంది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు సాల్ట్ (48*) కోహ్లీ (25*) విజృంభించి ఆడుతున్నారు. కేవలం 5.2 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 84 బంతుల్లో 95 పరుగులు చేయాల్సి ఉంది.