ఐపీఎల్- 2025 భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆరు వికెట్లు కోల్పోయింది. కృనాల్ పాండ్యా తన అద్భుత స్పెల్‌తో త్వరత్వరగా మూడు వికెట్లు తీశాడు. దీంతో కేకేఆర్ 15.3 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రఘు వంశీ (19*), రమణ్ దీప్ సింగ్ (0* )ఉన్నారు.