గేమ్‌ డెవలప్‌మెంట్‌లో కృత్రిమ మేధ

59చూసినవారు
గేమ్‌ డెవలప్‌మెంట్‌లో కృత్రిమ మేధ
కృత్రిమ మేధ (AI) సహకారంతో అతి తక్కువ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన, ఆకర్షణీయ గేమ్స్ ఆవిష్కరించవచ్చు. AI అల్గారిథమ్‌ల ద్వారా గేమ్స్‌ని మరింత వాస్తవికంగా, ఛాలెంజింగ్ గా సృష్టించవచ్చు. వచ్చే అయిదు నుంచి పదేళ్లలో వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌లో AI వినియోగం తప్పనిసరి కావడంతో పాటు, అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రముఖ కన్సల్టింగ్‌ సేవల సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్