ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్–సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల వారు ఏప్రిల్ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. https://itbpolice.nic.in/ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.