TG: 30,228 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

58చూసినవారు
TG: 30,228 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర మొదలవనుంది. 15 నెలల్లో 58,868 నియమాకాలతో ఇప్పటికే రికార్డు సృష్టించామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా 30,228 నియామకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో గ్రూప్ 1,2,3 ద్వారా త్వరలో 2,711 పోస్టుల భర్తీ చేయనుంది. 14,236 అంగన్వాడీ పోస్టులకు ఇటీవలే ఆమోదం తెలుపగా.. గ్రామస్థాయిలో మరో 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేయనుంది.

సంబంధిత పోస్ట్