చిన్నతనంలోనే కళా నైపుణ్యం

80చూసినవారు
చిన్నతనంలోనే కళా నైపుణ్యం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో మారోజు రామలింగం, సూరమ్మ దంపతులకు మారోజు వీరన్న 1962 జనవరి 1న జన్మించారు. చిన్ననాటి నుంచి చదువులు, ఆటపాటలు, వక్తృత్వం, వ్యాసరచన మొదలైన కళా నైపుణ్యాలలో తన ప్రతిభా పాటవాలను కనబరిచేవాడు. సూర్యాపేటలో ఇంటర్ ఫస్టియర్, హైదరాబాద్‌‌లో సెకండియర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్సు కళాశాలలో BSc డిగ్రీ చదివారు. 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MSc భూ భౌతిక శాస్త్రం చదివారు.

సంబంధిత పోస్ట్