అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంకు మరో ఆరు శాఖలు

53చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంకు మరో ఆరు శాఖలు
అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌కు కొత్తగా మరో శాఖలు కేటాయించారు. ఆయనకు ఆర్థిక, ప్రణాళిక మరియు పెట్టుబడి, పన్ను & ఎక్సైజ్, రాష్ట్ర లాటరీలు, ఆర్థిక శాస్త్రం & గణాంకాలు, విద్యుత్, మరియు సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖలను కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్