అశ్విన్ తీసిన 100, 200, 300, 400వ వికెట్ వీరివే.. (వీడియో)

1508చూసినవారు
టీమ్ ఇండియా ఆఫ్ స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో జాక్ క్రాలీని ఔట్ చేయడం ద్వారా 500 వికెట్లు తీసి రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అశ్విన్ తాను తీసిన వికెట్ల వివరాలను చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. డారెన్ సామిని ఔట్ చేసి టెస్టుల్లో వందో వికెట్ తీసిన అశ్విన్, కేన్ విలియమ్సన్ -200, లహిరు గమగే- 300, జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేసి 400 వికెట్ల క్లబ్లో చేరినట్లు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్