ఐటీడీసీలో అసిస్టెంట్ మేనేజర్లు

79చూసినవారు
ఐటీడీసీలో అసిస్టెంట్ మేనేజర్లు
భారత టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిపదికన 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లా డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా, హాస్పిటాలటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీతో పాటు సంబంధిత పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. మార్చి 14 లోగా https://itdc.co.in/ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్