బెల్ కంపెనీలో ఉద్యోగాలు

52చూసినవారు
బెల్ కంపెనీలో ఉద్యోగాలు
బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో తాత్కాలిక ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీఈ, బీటెక్ తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించరాదు. వేతనం నెలకు రూ.40,000 నుండి 55,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 3వ తేదీలోగా https://bel-india in/ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్