మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి (వీడియో)

53చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో రాకేశ్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలిచారు. ఈ దాడిలో కారును ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్