కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి.. స్పందించిన ఆతిశీ

51చూసినవారు
కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి.. స్పందించిన ఆతిశీ
AAP జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం ఆతిశీ స్పందించారు. ఈ దాడి బీజేపీ గూండాల పనేనని ఆరోపించారు. దాడి చేసిన వారికి ఆ పార్టీకి చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. రోహిత్‌ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని వారి ఫొటోలను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్