సల్మాన్ ఇంటిపై దాడి.. కంగారు పడుతున్న ఫ్యాన్స్

78చూసినవారు
సల్మాన్ ఇంటిపై దాడి.. కంగారు పడుతున్న ఫ్యాన్స్
ప్రస్తుతం పంజాబ్ జైల్లో ఉన్న బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఇతను పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాని హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఫామ్ హౌజ్‌లోకి గుర్తుతెలియని ఆగంతకులు చొరబడిన వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తమ హీరోకి అండగా ఉంటామని హామిస్తున్నారు.

సంబంధిత పోస్ట్