టాయిలెట్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారా..ఇవి తెలుసుకోండి

573చూసినవారు
టాయిలెట్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారా..ఇవి తెలుసుకోండి
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో అన్నీ హడావిడిగా చేస్తుంటారు. కొందరైతే టాయిలెట్‌ కి వెళ్లినప్పుడు కూడా ఫోన్‌ తీసుకెళ్ళి ఎక్కువ సమయం గడుపుతారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆ గదిలో 10 ని. కంటే ఎక్కువ సేపు ఉండకూడదట. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. అంతే కాకుండా, వాపు, తిమ్మిరి మరియు పైల్స్‌ సమస్యకు దారితీస్తుంది.

సంబంధిత పోస్ట్