కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

575చూసినవారు
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్‌ని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని, చంద్రబాబు ప్రేరణతోనే దాడులు జరిగాయని తెలిపారు. ఆదివారం కొడాలి నాని మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పాడని, పక్కా ప్లాన్‌తోనే గురి చూసి గన్‌తో దాడి చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్