రూ.1,000 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 2 మంచి చీరలు ఇస్తాం: CM రేవంత్

70చూసినవారు
తెలంగాణ ఆడపడుచులకు గతంలో కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'గతంలో పొలాల దగ్గర పిట్టల బెడదకు కట్టె చీరలను మా ఆడబిడ్డలకు ఇచ్చారు. మేము మన సొంత ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత నాణ్యత గల చీరలు పెడతామో అంతే నాణ్యమైన చీరలు ఇస్తాం. రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం' అని సీఎం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్