సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’

53చూసినవారు
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’
సత్యదేవ్ హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన సినిమా ‘కృష్ణమ్మ’. ప్రచార చిత్రాలతో ఆసక్తి పెంచిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అర్చన అయ్యర్ నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్‌ మీసాల, కృష్ణ బురుగుల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్