విద్యార్థినులను ఢీకొట్టి బోల్తా పడ్డ వాహనం (వీడియో)

69చూసినవారు
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కొందరు విద్యార్థినులకు ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాలీ రిక్షా ఒక్కసారిగా అదుపుతప్పి ఒక విద్యార్థినులని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్లే ప్రజలకు ఇలాంటి అసెంబుల్డ్ వాహనాలు ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి అర్థమవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్