చరిత్రలోనే అత్యంత చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా?

75చూసినవారు
చరిత్రలోనే అత్యంత చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా?
చరిత్రలో ఎన్నో యుద్ధాలు చాలా ఏళ్ళుగా కొనసాగాయని పుస్తకాలలో చదివే ఉంటాం. కానీ 27 ఆగష్టు 1986లో జరిగిన ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ యుద్ధం జంజీబార్ బ్రిటన్ ల మధ్య జరిగింది. అయితే ఈ యుద్ధం కేవలం 40 నిమిషాలలోపే జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన యుద్ధాలలో అత్యంత చిన్న యుద్దంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్