అయోధ్య బాలరాముడికి తొలిసారిగా శ్రీవారి పట్టువస్త్రాలు

73చూసినవారు
అయోధ్య బాలరాముడికి తొలిసారిగా తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలోనే వెంకటేశ్వర స్వామి తరపున తొలిసారి అయోధ్య రాములవారికి పట్టువస్త్రాలను అందించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు అయోధ్య చేరుకున్నారు. శనివారం రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఇవాళ టీటీడీ తరపున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్