అయోధ్య బాల రాముడిలా వినాయకుడు (వీడియో)

83చూసినవారు
అయోధ్య బాల రాముడి ఆకృతిలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. సిరిసిల్లలోని బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి చేతుల్లో ధనస్సు, విల్లు ధరించి దర్శనమిస్తున్నారు. మండపం కూడా రామమందిరంలా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్