ఏనుగు పిల్లను కాపాడారు (వీడియో)

77చూసినవారు
తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ ఫారెస్ట్ డివిజన్‌లో తాజాగా ఓ ఏనుగు పిల్ల 30 అడుగుల లోతులో పడిపోయింది. దీనిని ఫారెస్ట్ అధికారులు గమనించారు. 8 గంటల పాటు రెస్క్యూ పనులు చేపట్టారు. చివరికి విజయవంతంగా దానిని కాపాడారు. కాసేపటికే ఆ ఏనుగు పిల్ల తన తల్లి వద్దకు చేరుకుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఎక్స్ (ట్విటర్)‌లో పోస్ట్ చేశారు. ఏనుగును కాపాడిన ఫారెస్ట్ సిబ్బందిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్