మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నేడు మద్యం షాపులు బంద్

72చూసినవారు
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నేడు మద్యం షాపులు బంద్
శ్రీరామనవమి సందర్భంగా HYD జంట నగరాల్లో బుధవారం వైన్ షాప్స్ మూసివేశారు. జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6గంటల వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. తిరిగి రేపు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్