అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు

57చూసినవారు
అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు
అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీరామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. రామజన్మోత్సవాన్ని అత్యంత ఘనంగా, ఉత్సాహంగా జరిపించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. రాంలల్లాకు నైవేద్యంగా చప్పన్ భోగ్ అందించనున్నారు. మరోవైపు భక్తులకు పంచామృతాన్ని ప్రసాదంగా ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సమయాన రామజన్మ వేడుకల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు.

సంబంధిత పోస్ట్