రాజస్థాన్ రాయల్స్ మరో ఘనత

560చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ మరో ఘనత
KKRపై RR మరో రికార్డ్ నమోదు చేసింది. బట్లర్ (107) సహాయంతో ఈ సీజన్లో అత్యధిక లక్ష్యాన్ని(224) ఛేదించిన జట్టుగా నిలిచింది. అయితే RRకు ఇంత భారీ స్కోర్ ఛేజ్ చేయడం కొత్త కాదు. 2020లో పంజాబ్ పై కూడా 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో IPL చరిత్రలోనే రెండుసార్లు భారీ టార్గెట్ (224)ను ఛేదించిన ఏకైక జట్టుగా RR నిలిచింది.

సంబంధిత పోస్ట్