నందమూరి బాలకృష్ణ అనంతపురం చేరుకున్నారు. అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. నేడు అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈవెంట్‌లో పాల్గొనడానికి బాలకృష్ణ అనంతపురం చేరుకున్నారు.