మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

79చూసినవారు
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పరండా రైల్వే స్టేషన్ దగ్గర పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్