కీరవాణికి మద్దతుగా అభిమానుల వాదన

554చూసినవారు
కీరవాణికి మద్దతుగా అభిమానుల వాదన
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సంగీత దర్శకులు అత్యద్భుతంగా రూపొందించగలరని, తెలంగాణ కళాకారులు బృందగీతంగా పాడగలరని తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ సూచించింది. కీరవాణి స్వరపరిస్తే ఒప్పుకోబోమని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సంగీత దర్శకుడు కీరవాణి మద్దతుదారులు తమదైన వాదన వినిపిస్తున్నారు. 30ఏళ్లకు పైగా తన సంగీత ప్రస్తానాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగిస్తున్న ఆస్కార్ విజేత కీరవాణి ఈ పాటను స్వరపరచడానికి అర్హుడని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్