'డాకు మహారాజ్' టీమ్‌తో బాలయ్య హంగామా

67చూసినవారు
'డాకు మహారాజ్’ టీమ్‌తో కలిసి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌లో హంగామా చేశారు. దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగవంశీలను బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు స్టేజ్ అంతా నవ్వులే.. నవ్వులు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ జనవరి 3న ప్రసారం కానుంది. 'మీ ముగ్గురితో పోలిస్తే నేనే మంచి వాడిని' బాలయ్య అనగా.. రష్మిక పెళ్లి గురించి నాగవంశీ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ఆలస్యం ఎందుకు ప్రోమోను చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్