బాల్క సుమన్ ఓ చిల్లరగాడు: కడియం శ్రీహరి

52చూసినవారు
బాల్క సుమన్ ఓ చిల్లరగాడు: కడియం శ్రీహరి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బాల్క సుమన్ ఓ చిల్లరగాడు. చిల్లరగాళ్ల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బలవంతుడిని కాబట్టే బీఆర్ఎస్ నేతలు అంతా నన్ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. ఏం మాట్లాడాలో తెలియక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్