‘ఎక్స్’లో 2 లక్షల భారత ఖాతాలపై నిషేధం

78చూసినవారు
‘ఎక్స్’లో 2 లక్షల భారత ఖాతాలపై నిషేధం
ఎలాన్ మ‌స్క్‌ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్ కార్ప్' కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడులు, అశ్లీల‌త‌ను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ క‌ట్ట‌డిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా దేశంలోని 2,12,627 ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఖాతాలను కూడా తొలగించినట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్