ప్రముఖ సినీ నిర్మాతపై ఈడీ డ్రగ్స్ కేసు

59చూసినవారు
ప్రముఖ సినీ నిర్మాతపై ఈడీ డ్రగ్స్ కేసు
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్‌పై రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్‌ ఎస్టేట్‌, సినిమా ప్రొడక్షన్‌కు మళ్లించారని పేర్కొంది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్‌లో, రూ.21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. గత నెలలో సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్