ఆ రాష్ట్రంలో ఒలియాండర్ పువ్వు పై నిషేధం

75చూసినవారు
ఆ రాష్ట్రంలో ఒలియాండర్ పువ్వు పై నిషేధం
ఒలియాండర్ ఫ్లవర్ ప్రస్తుతం కేరళలో చర్చనీయాంశమైంది. అది తిని 24 ఏళ్ల నర్సు మృతి చెందింది. ఏప్రిల్ 29న జరిగిన ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని 2 వేల ఆలయాల్లో ఈ పుష్పం వాడడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గులాబీ రంగులో ఉండే ఈ పువ్వు అందానికి ప్రసిద్ధి. ఇది ఎక్కువగా దేవాలయాలలో పూజలకు ఉపయోగిస్తారు. ఈ కారణంగానే ఆలయాల్లో మొదట నిషేధం విధించారు.

సంబంధిత పోస్ట్