మట్టిపాత్రలే సురక్షితం: NIN

69చూసినవారు
మట్టిపాత్రలే సురక్షితం: NIN
వంటలకు మట్టిపాత్రలను వాడటమే సురక్షితమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. మట్టిపాత్రల్లో వంటతో తక్కువ ఆయిల్ ఖర్చు, ఆహారంలోని పోషకాలు పోకుండా ఉండటం సహా పర్యావరణ హితమని పేర్కొంది. 'ఇత్తడి, రాగి వంటి పాత్రల్లో వంట అంత సేఫ్ కాదు. 170 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ హీటయ్యే నాన్స్టిక్ ప్యాన్స్ ప్రమాదకరం. పాత్రపై కోటింగ్ డామేజ్ అయితే వాటిని వినియోగించకపోవడం మంచిది' అని సూచించింది.

సంబంధిత పోస్ట్