తెలంగాణ రాష్ట్ర
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించిన విషయం తెలిసిందే. ఆయనను కేంద్ర కేబినేట్ లోకి తీసుకోవాలని
బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఆ అవకాశాన్ని బండి సంజయ్ తిరస్కరించారని తెలుస్తోంది.
బీజేపీ కార్యకర్తగానే ఉంటానని బండి సంజయ్ తెలిపారని సమాచారం. దీని పై
బీజేపీ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.