బెంగళూరు నుంచి కోల్‌కతా రైలు టికెట్ ధర రూ.10,100

85చూసినవారు
బెంగళూరు నుంచి కోల్‌కతా రైలు టికెట్ ధర రూ.10,100
రైలు టికెట్ ధర చూసిన ఓ వినియోగదారుడు భారీ షాక్‌కు గురయ్యాడు. ఆగస్టు 9న బెంగుళూరు-కోల్‌కతా మధ్య SMVB హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రీమియం తత్కాల్ టిక్కెట్‌ ధర ఏకంగా రూ.10,100 చూపించింది. దానిని స్క్రీన్ షాట్ తీసిన రెడ్డిట్ వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక సాధారణ సూపర్‌ఫాస్ట్ రైలులో సెకండ్ AC టికెట్‌కు ఇంత ధరా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, టికెట్‌కు కనీస ధర రూ.2,676 ఉండగా, డైనమిక్ ఛార్జీ ఏకంగా రూ.6,848 ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్